జోగులాంబ గద్వాల జిల్లా ఓరుగల్లు9నేషనల్ టీవీ ప్రతినిధి:- జోగులాంబ గద్వాల జిల్లా ధరూర్ మండలం సిసీ రేవుల గ్రామ శివారులో
పోలీస్ ఎక్సైజ్ ఎస్‌ఐ కృష్ణ
తన బృందం తో కలిసి రూట్‌వాచ్ నిర్వహిస్తుండగా. అక్రమ మద్యం స్వాధీనం చేసుకొని. ముష్టి జగదీష్, బోయ గోపాల్,చాకలి పాపన్న, ముగ్గురు నుండి
101 మద్యం సీసాలు మరియు 12 నాకౌట్ స్ట్రాంగ్ బీర్‌లను ఈ లిక్కర్ రవాణాకు ఉపయోగించిన మూడు బైక్‌లను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు పోలీస్ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ గోపాల్ తెలిపారు.
అక్రమ మద్యం స్వాధీనం చేసుకున్న పోలీస్ ఎక్సైజ్ అధికారులు ఓరుగల్లు9నేషనల్ టీవీ
RELATED ARTICLES