జోగులాంబ గద్వాల జిల్లా ఓరుగల్9నేషనల్ టీవీ ప్రతినిధి:- జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రం కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటుచేసిన నామినేషన్ సెంటర్ లో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా రెండవ నామినేషన్ దాఖలు చేసిన సరిత నామినేషన్ పత్రాన్ని ఎన్నికల రిటర్నింగ్ అధికారి అపూర్వ్ చౌహన్ కు సమర్పించారు.
కాంగ్రెస్ పార్టీ గద్వాల ఎమ్మెల్యే అభ్యర్థిగా రెండవ నామినేషన్ దాఖలు చేసిన సరిత…ఓరుగల్9నేషనల్ టీవీ
RELATED ARTICLES