జోగులాంబ గద్వాల జిల్లా ఓరుగల్లు9నేషనల్ టీవీ ప్రతినిధి:- జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రం కలెక్టర్ కార్యాలయంలో బిజెపి జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణమ్మ తో కలిసి బిజెపి గద్వాల ఎమ్మెల్యే అభ్యర్థిగా రెండవ నామినేషన్ దాఖలు చేసిన వాల్మీకి బోయ బలిగెర శివారెడ్డి నామినేషన్ పత్రాన్ని ఎన్నికల రిటర్నింగ్ అధికారి అపూర్వ్ చౌహన్ కు అందజేశారు
బిజెపి పార్టీ గద్వాల ఎమ్మెల్యే అభ్యర్థిగా రెండవ నామినేషన్ వేసిన బలిగేర వాల్మీకి బోయ శివారెడ్డి… ఓరుగల్లు నేషనల్ టీవీ
RELATED ARTICLES