జోగులాంబ గద్వాల జిల్లా ఓరుగల్లు9నేషనల్ టీవీ ప్రతినిధి :- జోగులాంబ గద్వాల జిల్లా జిల్లా ఎస్పీ రితిరాజ్ ఆదేశానుసారం జిల్లా వ్యాప్తంగా విస్తృతంగా పోలీసులు వాహనాల తనిఖీ చేపట్టడం జరుగుతుంది. అందులో బాగంగా పోలీసులు నిర్వహించిన తనిఖీల్లో రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో 3,55,000 రూపాయిలు సీజ్ చేసి జిల్లా గ్రీవెన్స్ రిడ్రెసెల్ కమిటీకి పోలీస్ అధికారులు అప్పగించినట్లు జిల్లా ఎస్పీ రితిరాజ్ తెలిపారు.
జిల్లాలో విస్తృతంగా వాహనాల తనిఖీలు చేపట్టిన పోలీసులు తనిఖీల్లో పట్టుపడ్డా 3,55,000/- నగదు. ఓరుగల్లు9నేషనల్ టీవీ
RELATED ARTICLES