జోగులాంబ గద్వాల జిల్లా ఓరుగల్లు9నేషనల్ టీవీ ప్రతినిధి :- జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయంలో సాదారణ ఎన్నికల సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ తరపున ఎమ్మెల్యే సతీమణి, బండ్ల జ్యోతి గురువారం నామినేషన్ పత్రాన్ని ఎన్నికల రిటర్నింగ్ అధికారి అపూర్వ్ చౌహన్ కి సమర్పించారు. ఆమె వెంట బీఆర్ఎస్ నాయకులు సుభాన్, మహిళా నాయకురాళ్లు తదితరులు ఉన్నారు.
బీఆర్ఎస్ పార్టీ తరపున నామినేషన్ వేసిన బండ్ల జ్యోతి… ఓరుగల్లు9నేషనల్ టీవీ
RELATED ARTICLES