జోగులాంబ గద్వాల జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ నుంచి గద్వాల నియోజకవర్గ అభ్యర్థి సరిత తిరుపతయ్య నామినేషన్ దాఖలు చేశారు ప్రస్తుతం ఒక సెట్ దాఖలు చేసినట్లు ఇంకోసెట్టు రేపు వేయనున్నట్లు ఆమె మీడియాకు వెల్లడించారు… ఓరుగల్లు9నేషనల్ టీవీ
- Advertisment -