జోగులాంబ గద్వాల జిల్లా ఓరుగల్లు 9 నేషనల్ టీవీ
జోగులాంబగద్వాలజిల్లా
గద్వాల ఐజ మండలం
కుటకనూర్ గ్రామంలో అక్రమ మద్యం విక్రయ కేంద్రాన్ని గుర్తించింది. విస్కీ బాటిళ్లను స్వాధీనం చేసుకొని. ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేశామని ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ గోపాల్ తెలియజేశారు.
ఈ దాడిలో ఎస్సైలు గోవర్ధన్,రాజేందర్, కానిస్టేబుళ్లు
షబ్బీర్,జేబీ రాజు పాల్గొన్నారు.
