Saturday, June 28, 2025

విశ్వసనీయ సమాచారం మేరకు ఓరుగల్లు నైన్ నేషనల్ టీవీ

జోగులాంబ గద్వాల జిల్లా ఓరుగల్లు 9 నేషనల్ టీవీ గట్టు మండలం ఆలుర్ గ్రామంలో కుర్వ గోవిందు తండ్రి సవరన్న అనే వ్యక్తి తన ఇంట్లో అక్రమంగా మద్యని కలిగివుండి, విక్రయిస్తున్న సమయంలో మా ఎక్సైజ్ అధికారి ,సిబ్బంది దాడి చేసి అక్కడ ఉన్న వివిధ బ్రాండ్ల లిక్కర్ నీ సీజ్ చేసి, సదరు వక్తిని అరెస్టు చేయడం జరిగింది అని ఇన్స్పెక్టర్ గోపాల్ తెలియజేశారు ఈ దాడిలో SI లు రాజేందర్,కృష్ణా,కానిస్టేబుల్స్ వేణు,రాజు,మహేష్ లు పాల్గొన్నట్లు తెలిపారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular