Friday, November 15, 2024

అంగన్వాడి చిన్నారులకు ఆరోగ్య పరీక్షలు

ఓరుగల్లు9 నేషనల్ టీవీ నిర్మల్ జిల్లా ప్రతినిధి, అక్టోబర్ 24 :

నర్సాపూర్ (జి) మండల కేంద్రంలోని 30 పడగల సామాజిక ఆసుపత్రి నందు అంగన్వాడీ చిన్నారులకు గురువారం ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. తక్కువ ఎత్తు, తక్కువ బరువు గల చిన్నారులను డాక్టర్లు విగ్నేష్, విశ్వేశ్వర్ ఆధ్వర్యంలో పరీక్షలు చేశారు. అనంతరం పిల్లలకు ఉచిత మందులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఐసిడిఎస్ సూపర్వైజర్ లక్ష్మీ విశారద, టిహెచ్ఎన్ దుర్గాభవాని, ఏఎన్ఎం శకుంతల, అంగన్వాడీ టీచర్లు గంగామణి, సునీత, అరుణ, గంగవ్వ, దేవయాని ,జ్యోతి, పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular