Monday, December 23, 2024

అంగన్వాడి ఆధ్వర్యంలో పిల్లలకు వైద్య పరీక్షలు

ఓరుగల్లు9 నేషనల్ టీవీ నిర్మల్ జిల్లా ప్రతినిధి, సెప్టెంబర్ 27:

నర్సాపూర్ జి : అంగన్వాడి ల ఆధ్వర్యంలో శుక్రవారం 5 సంవత్సరాలలోపు పిల్లలకు నర్సాపూర్ జి మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో పిల్లల వైద్యులు విజయానంద్ పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులను పంపిణీ చేశారు.వారు మాట్లడుతూ పిల్లలు వయసుకు తగ్గ బరువు ఎత్తు ఉండాలని సూచించారు.అందుకు పిల్లలకు పోషక పదార్థాలు అందించాలన్నారు. ఇందులో అంగన్వాడి సూపర్వైజర్లు లక్ష్మి విశారద, భారతి, మెయిన్ హెల్త్ సూపర్వైజర్ జగన్మోహిన్, డాక్టర్ ఎండి సుమల, విజయ గౌరీ, అంగన్వాడి టీచర్లు గంగమని, కరుణ, సుకన్య, సవిత, సునీత ,అరుణ ,గోదావరి, పిల్లల తల్లులు తండ్రులు దితరులు పాల్గొన్నారు.

డాక్టర్ ఎండి సుమల తో అంగన్వాడిలు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular